VIDEO: అర్జీలు స్వీకరించిన CRDA అడిషనల్ కమిషనర్
GNTR: రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయనపూడిలో APCRDA ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను 'గ్రీవెన్స్ డే'లో అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవ తేజకు అందజేశారు. పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలిన వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.