బాన్సువాడ ఆసుపత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

బాన్సువాడ ఆసుపత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

KMR: బాన్సువాడ పట్టణంలో రూ. 37.50 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులను బుధవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, నాయకులు ఎజాస్, యండి. దావూద్, బాబా, నర్సగొండ తదితరులు పాల్గొన్నారు.