జిల్లాలో చైన్ స్నాచింగ్ కలకలం

జిల్లాలో చైన్ స్నాచింగ్ కలకలం

WGL: 34వ డివిజన్, శివనగర్ రామాలయం వెనుక ఉన్న వెంకట పద్మావతి అపార్ట్‌మెంట్ ముందు ఇవాళ ఓ మహిళ మెడలోని చైన్ను లాగేందుకు చైన్ స్నాచర్ ప్రయత్నించాడు. ఆ మహిళ చాకచక్యంగా అతడి బారి నుంచి తప్పించుకుని, స్థానిక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని, బాధితురాలు నుంచి చైన్ స్నాచర్ వివరాలను తెలిపారు.