VIDEO: గొట్ట బ్యారేజీ వద్ద రైతుల ఆందోళన

VIDEO: గొట్ట బ్యారేజీ వద్ద రైతుల ఆందోళన

SKLM: హిరమండలం గొట్ట బ్యారేజీ వద్ద రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. బ్యారేజీ గేట్లు దించి నీటిని ఎడమ కాలువకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు.