VIDEO: జిల్లాలో చుక్కల జింక హల్‌చల్

VIDEO: జిల్లాలో చుక్కల జింక హల్‌చల్

SKLM: జిల్లాలో జనావాసాల్లోకి వచ్చి చుక్కల జింక హల్చల్ చేసింది. పాతపట్నం టీచర్స్ కాలనీలోకి ఆదివారం సాయంత్రం సంచరించిన జింకను గమనించిన స్థానికులు కుక్కల బారిన పడకుండా కాపాడారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు. వారు జింకకు హాని కలగకుండా తిరిగి అడవిలోకి పంపించే ప్రయత్నం చేపట్టారు.