ఏపీ రాష్ట్రాభివృద్ధికి మూడు జోన్లు

ఏపీ రాష్ట్రాభివృద్ధికి మూడు జోన్లు

AP: రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ కేంద్రంగా 9 జిల్లాలతో విశాఖ ఎకనామిక్‌ రీజియన్, అమరావతి కేంద్రంగా 8 జిల్లాలతో అమరావతి, రాయలసీమ 9 జిల్లాలతో తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఎకనామిక్‌ రీజియన్‌ ఏర్పాటు కానున్నాయి. బోర్డుల ఏర్పాటు, విధి విధానాలకు సోమ, మంగళవారాల్లో ఉత్తర్వులు విడుదలయ్యే ఛాన్స్ ఉంది.