'కార్మికుల హక్కులను కాలరాస్తున్న మోదీ'

'కార్మికుల హక్కులను కాలరాస్తున్న మోదీ'

VZM: కేంద్ర ప్రభుత్వం స్వతంత్రం తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కార్మిక కోడ్‌ల ద్వారా హరిస్తోందని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధికార ప్రతినిధి దవళ లక్ష్మణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లిమర్లలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో వేతన బోర్డుల్లో కార్మిక సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉండేవారని‌ చెప్పారు.