లా ఫలితాలు వెంటనే విడుదల చేయాలి: RPSF
KRNL: లా ఫలితాలు వెంటనే విడుదల చేయాలని రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్ (RPSF) ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలులో రాయలసీమ యూనివర్సిటీ రిజిస్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆ సంఘం నేతలు లక్ష్మీ ప్రశాంత్, దివాకర్‌లు మాట్లాడుతూ.. మొదటి సెమిస్టర్ పరీక్షలు జూలైలో లా విద్యార్థులు పరీక్షలు రాశారు. రెండవ సెమిస్టర్ పరీక్షలు కూడా నిర్వహించాలన్నారు.