అదనపు ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించాలని CMకి వినతి

అదనపు ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించాలని CMకి వినతి

NRML: ST నియోజకవర్గాలలో అదనపు ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించాలని ముఖ్యమంత్రిని ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జు కోరారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని గిరిజన ఎమ్మెల్యేలతో కలిసి CMకి విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ సీఎంకు వినతి పత్రం అందజేశారు.