మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ

మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ

MNCL: జైపూర్ మండలంలోని నర్సింగపూర్ గ్రామంలో మహిళలకు సోమవారం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాసిపేట సతీష్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి 2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రజా పాలన సాగిస్తున్నారని తెలిపారు.