మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

PLD: చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన బీటెక్ విద్యార్థులు యశ్వంత్ సాయి, వాసు కుటుంబాలను వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సోమవారం పరామర్శించారు. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం ములకలూరు గ్రామంలోని ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన జీవీ, బాధితులకు ధైర్యం చెప్పారు.