సమగ్ర అవగాహనతో HIVని తరిమి కొట్టవచ్చు: DMHO
PPM: హెచ్ఐవీ/ఎయిడ్స్ రహిత సమాజం మనందరి బాధ్యత అని DMHO డాక్టర్ ఎస్. భాస్కరరావు పేర్కొన్నారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పలు సూచనలు చేశారు. హెచ్ఐవీపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని అన్నారు. సమగ్ర అవగాహనతో హెచ్ఐవీని తరిమి కొట్టవచ్చని చెప్పారు.