'శక్తి' యాప్‌పై పోలీసుల అవగాహన

'శక్తి' యాప్‌పై పోలీసుల అవగాహన

ATP: కళ్యాణదుర్గం, అనంతపురం రూరల్ సబ్ డివిజన్ల శక్తి టీమ్‌లు మహిళలు, బాలికల భద్రత కోసం 'శక్తి' యాప్‌పై అవగాహన కల్పించారు. ఆత్మకూరు, కళ్యాణదుర్గం, రాయదుర్గం మండలాల్లోని పాఠశాలలు, గార్మెంట్స్‌లో సదస్సులు నిర్వహించారు. ఆపద సమయంలో SOS బటన్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే 10 నిమిషాల్లో పోలీసులు చేరుకుంటారని వివరించారు.