VIDEO: పట్ట పగలే చైన్ స్నాచింగ్.. పట్టుకొని కొట్టిన గ్రామస్తులు

VIDEO: పట్ట పగలే చైన్ స్నాచింగ్..  పట్టుకొని కొట్టిన గ్రామస్తులు

NLG: నార్కట్ పల్లి మండలం దాసరిగూడెం గ్రామంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఒంటరిగా వెళుతున్న మహిళ మెడలోంచి బంగారు పుస్తెలతాడు లాక్కొని పారిపోయెందుకు ఓ దొంగ యత్నించాడు. గమనించిన స్థానికులు వెంటాడి పట్టుకున్నారు. అనంతరం అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.