కేంద్రంలోఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం

కేంద్రంలోఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం

SRCL: మహమ్మారి ఎయిడ్స్ నిర్మూలన అందరి బాధ్యత అని చందుర్తి వైద్యాధికారిణి కృష్ణవేణి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ.. ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఎయిడ్స్ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.