జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు: అంజన్ కుమార్

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు: అంజన్ కుమార్

HYD: కాంగ్రెస్ హయాంలోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి జరిగిందని మాజీ MP అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం వెంగళరావునగర్ పరిధిలో అంజన్ కుమార్ యాదవ్ సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 50 వేల కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పాల్గొన్నారు.