యూరియా కోసం రైతుల ఆందోళన

యూరియా కోసం రైతుల ఆందోళన

మహబూబాబాద్: మరిపెడ మండల కేంద్రంలోని ఆగ్రోస్ షాప్ ముందు యూరియా కోసం రైతులు గురువారం బారులుతీరారు. ఎండలో క్యూ లైన్‌లో నిల్చొని సొమ్మసిల్లి పడిపోతున్న రైతులు, తలకు గాయమైన ఒక రైతును ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని రైతు బంధువులు ఆరోపించారు.