VIDEO: CPI పార్టీలోకి చేరిన ప్రజా సంఘ నేతలు
WGL: వర్ధన్నపేట మండలం ఉప్పరపెల్లి గ్రామంలో మండల సహాయ కార్యదర్షి బొడ్డుపెల్లి సాయిలు ఆధ్వర్యంలో గురువారం వివిధ ప్రజా సంఘాలకు చెందిన 21 మంది భారత కమ్యూనిస్టు పార్టీ సీ.పీ.ఐలో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సాయిలు మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా ఉద్యమాలపై ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.