జనసేన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

జనసేన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం గ్రామంలో శనివారం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జనసేన పార్టీ సిద్ధాంతాలను స్మరించుకుంటూ, అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.