హైదర్‌గూడ ఈఎఫ్ గార్డెన్ సీజ్

HYD: హైదర్‌గూడలోని ఈఎఫ్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌ను అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ భూమిలో హాల్ నడుపుతున్నారన్న ఆరోపణలపై విచారించిన న్యాయస్థానం, అది ప్రభుత్వ స్థలమేనని తేల్చింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఫంక్షన్ హాల్‌ను సీజ్ చేశారు.