గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఫిరంగిపురంలో పత్తి పంటలను పరిశీలించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా
➢ తెనాలిలో గంజాయి సేవిస్తూ నలుగురు అరెస్ట్
➢ గుంటూరులో వ్యభిచారం నిర్వహిస్తున్న భార్యాభర్తలు అరెస్ట్
➢ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు
➢ మాజీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు