తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

VKB: జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆవిష్కరించారు. ఎస్పీ స్నేహ మెహ్రా, అడిషనల్ కలెక్టర్‌లు, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు అట పాటలతో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.