ఉప్పల్లో సీనియర్ సిటిజన్స్ భవనం ప్రారంభం
MDCL: ఉప్పల్ పరిధిలో సీనియర్ సిటిజన్స్ భవనం ప్రారంభించినట్లు స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. వృద్ధులకు ఆశగా ఉండటం కోసం 15%, రూ.10,000 ఉద్యోగస్తుల నుంచి అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లుగా వివరించారు. సీనియర్ సిటిజనుల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ తగిన చర్యలు తీసుకుంటుందని వివరించారు.