రోడ్డు ప్రమాద బాధితులకు సొసైటీ ఛైర్మన్ మానవతా సాయం

రోడ్డు ప్రమాద బాధితులకు సొసైటీ ఛైర్మన్ మానవతా సాయం

KRNL: మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ ఎన్. రామకృష్ణ రెడ్డి ఇవాళ మాధవరం సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు మానవతా సాయం అందించారు. బాధితులను వెంటనే ఆంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్యులతో మాట్లాడి తక్షణ చికిత్సకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన చూపిన మానవతా చర్యతో స్థానికుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.