VIDEO: ఘనంగా నూకాలమ్మవారి జాతర

VIDEO: ఘనంగా నూకాలమ్మవారి జాతర

AKP: కొత్త అమావాస్య పండగ సందర్భాన్ని పురస్కరించుకIని ఎస్ రాయవరం మండలం కోనవానిపాలెంలో మంగళవారం రాత్రి నూకాలమ్మ జాతర నిర్వహించారు. గత ఆరు రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవాలు జాతరతో ముగిసినట్లు నిర్వాహకులు తెలిపారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పురవీధుల్లో అమ్మవారి ఘటాలను ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.