నేడు పాతపట్నం ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేడు పాతపట్నం ఎమ్మెల్యే పర్యటన వివరాలు

SKLM: మెలియాపుట్టి మండలంలో శనివారం పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పర్యటిస్తారని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన విడుదలైంది. మెళియాపుట్టి మండలం గోకర్ణపురంలో ఉన్న రాధాకృష్ణ గడ్డపై బ్రిడ్జ్ శంకుస్థాపన చేయనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.