గూడూరు కారు ప్రమాదంలో విద్యార్థి మృతి

గూడూరు కారు ప్రమాదంలో విద్యార్థి మృతి

నెల్లూరు: గూడూరు పట్టణ పరిధిలో ఆదివారం ఎస్.కె.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రీడ మైదానంలో గూడూరుకి చెందిన వంశీ అనే యువకుడు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటూ అదుపు తప్పి లీలా విక్షత్ అనే విద్యార్థిపైకి కారు దూసుకెళ్లడంతో మృతి చెందాడు. పోలీసులు కారు నడిపిన వ్యక్తిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.