అదుపు తప్పి ఆటో బోల్తా

అదుపు తప్పి ఆటో బోల్తా

AKP: రోలుగుంట మండలం మోకాస కొత్తపట్నం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నూకాలమ్మ గుడి సమీపంలో అదుపుతప్పి ఆటో బోల్తా పడటంతో, అందులో ప్రయాణిస్తున్న 10 మంది ఉపాధి హామీ కార్మికులకు గాయాలయ్యాయి. స్థానిక రైతులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.