'వెయిట్ లిఫ్టింగ్‌కు పుట్టినిల్లు' కొండవెలగాడ'

'వెయిట్ లిఫ్టింగ్‌కు పుట్టినిల్లు' కొండవెలగాడ'

VZM: వెయిట్ లిఫ్టింగ్‌కు పుట్టినిల్లు కొండవెలగాడ తన పేరును స్థారకం చేసుకుంది. వల్లూరు శ్రీనివాసరావు మచ్చసంతోషి లాంటి సీనియర్ లెఫ్టర్లు ఈ గ్రామం నుంచి వెళ్లి కామన్వెల్త్ ఛాంపియన్‌గా నిలిచి దేశ ఖ్యాతిని ఖండాంతరాల్లో నిలిపారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని పదుల సంఖ్యలో క్రీడాకారులు గ్రామం నుంచి పుట్టుకొచ్చారు.