యువత ఇకనైనా మారుతారా..!
HYD: నేటి యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కుతున్నారు. IPL మొదలైన వేళ చెమట చుక్క చిందకుండా రూ.లక్షల్లో సంపాదించవచ్చని క్రికెట్ బుకీల మాటలు నమ్ముతున్నారు. బెట్టింగ్ వల్ల అనేక చావులని చూసాం, మీరు ఆ వలలో పడకండి. ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోకండి. కష్టపడకుండా ఏదీ సాధించలేము. కాబట్టి, ఇలాంటివి నమ్మి మోసపోవద్దని HIT TV తరఫున కోరుతున్నాం.