తాడికొండలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

తాడికొండలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

GNTR: తాడికొండ మండలం లామ్ గ్రామం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని శుక్రవారం గుర్తించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. వ్యక్తి మృతి అసహజ మరణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు.