ఓటీటీలోకి ‘భర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞప్తి’

ఓటీటీలోకి ‘భర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞప్తి’

రవితేజ హీరోగా డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన మూవీ ‘భర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞప్తి’. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మూవీ స్ట్రీమింగ్ తేదీని జీ5 ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.