రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌కు విద్యార్థి ఎంపిక.. ఎంఈవో అభినందన
SRD: సిర్గాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన గోకుల కృష్ణ రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌కు ఎంపిక అయ్యాడు.ఈ నేపథ్యంలో మంగళవారం స్థానిక హైస్కూల్లో ఎంఈవో నాగారం శ్రీనివాస్ విద్యార్థికి అభినందించారు. నిజాంపేట హైస్కూల్లో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి SGF రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలో కృష్ణ సత్తా చాటి మొదటి బహుమతితో పాటు గోల్డ్ మెడల్ సాధించాడని MEO తెలిపారు.