కేజీ టు పీజీ ఉచిత విద్య అందడం లేదు: సీఎం

కేజీ టు పీజీ ఉచిత విద్య అందడం లేదు: సీఎం

RR: విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యతతో కూడుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని, చాలాచోట్ల కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించారన్నారు.