కాంగ్రెస్‌లో చేరిన పెద్దమందడి BRS నాయకులు

కాంగ్రెస్‌లో చేరిన పెద్దమందడి BRS నాయకులు

WNP: పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన పలువురు BRS నాయకులు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వనపర్తి కాంగ్రెస్ టౌన్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు సత్యా రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే మేఘారెడ్డి కండువాలను కప్పి ఆహ్వానించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు.