జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సునీత గెలుపు ఖాయం
MHBH: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో BRS అభ్యర్థి మాగంటి సునీత గెలుపు ఖాయమని BRS స్టార్ క్యాంపెయినర్, MLC తక్కలపల్లి రవీందర్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని రహమత్ నగర్లో బుధవారం ఉదయం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ, జనంతో కలిసి చాయ్ తాగుతూ కారు గుర్తుకు ఓటేసి, సునీతను గెలిపించాలని కోరారు. వారి వెంట MHBD నియోజకవర్గ కార్యకర్తలున్నారు.