'డంప్ యార్డ్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి'

'డంప్ యార్డ్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి'

KNR: హుజూరాబాద్ మండలం సిర్సపల్లి శివారులో ప్రతిపాదించిన డంప్ యార్డ్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసి కోరారు. ఈ యార్డ్ వల్ల ప్రజల ఆరోగ్యం, పంట పొలాలకు నష్టం జరుగుతుందని వివరించారు. జనావాసాల మధ్య కాకుండా వేరే ప్రాంతానికి మార్చాలని కోరారు.