ఎమ్మెల్యే పులివర్తితో ఎమ్మెల్యే ప్రశాంతి భేటీ

ఎమ్మెల్యే పులివర్తితో ఎమ్మెల్యే ప్రశాంతి భేటీ

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చంద్రగిరి MLA పులివర్తి నాని దంపతులతో మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. ఆదివారం తిరుపతిలోని వారి నివాసానికి చేరుకున్న ప్రశాంతి రెడ్డిని నాని దంపతులు సాదరంగా ఆహ్వానించారు. శాలువాతో సత్కరించారు. వివిధ అంశాలపై వారు చర్చించారు. ప్రశాంతి రెడ్డి TTD బోర్డు మెంబర్గా ఉన్న నేపథ్యంలో పలు అంశాల గురించి మాట్లాడుకున్నారు.