ఆగస్టు 1న స్మారక పురస్కారాలు ప్రధానం
E.G: నల్లమిల్లి మూలారెడ్డి తృతీయ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 1వ తేదీన వివిధ రంగాల్లో విశిష్టత కలిగిన వ్యక్తులకు నల్లమిల్లి మూలారెడ్డి స్మారక పురస్కారాలు ప్రధానం చేయనున్నట్లు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అనపర్తి మండలం రామవరంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. రామబ్రహ్మం, కర్రి రామారెడ్డికి ఈ అవార్డులు ప్రధానం చేయనున్నట్లు వెల్లడించారు.