ప్రయాణికులకు ఆర్‌టీసీ శుభవార్త

NGKL: ఇక నుంచి ప్రతి ఆదివారం అచ్చంపేట నుంచి నైనోనిపల్లి మైసమ్మ దేవాలయానికి స్పెషల్ బస్సు నడుపబడుతుందని డిపో మేనేజర్ మురళీ దుర్గప్రసాద్ తెలిపారు. కావున ఈ బస్సును భక్తులందరూ ఉపయోగించుకుని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. బస్సు సమయం ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.