VIDEO: పెగడపల్లిలో భారీ బైక్ ర్యాలీ
MHBD: కొత్తగూడ(M)పెగడపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. SI రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులందరితో కలిసి హెల్మెట్లు ధరించి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రోజుల క్రితం గ్రామంలోని వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసిన పోలీసులు, నేడు వారందరితో కలిసి ర్యాలీ చేపట్టారు. పోలీసు అధికారులు తదితరులు ఉన్నారు.