'ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూడాలి'

'ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూడాలి'

WNP: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ వనపర్తి మండలంలోని పలు కేంద్రాలను ఆయన సందర్శించి, ధాన్యం నాణ్యత, రికార్డుల నిర్వహణను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను ప్రతిరోజూ కచ్చితంగా రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు.