మలిదశ ఉద్యమ కారుల ముందస్తు అరెస్ట్
KMR: మలిదశ తెలంగాణ ఉద్యమ కారుల ఆధ్వర్యంలో 'ఛలో అసెంబ్లీ' ముట్టడి కార్యక్రమంలో భాగంగా నేడు బాన్సువాడకు చెందిన మలి దశ ఉద్యమ కారులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉడత గంగాధర్ ప్రధాన కార్యదర్శి గంజి వారి చందు మాట్లాడుతూ.. నేటికీ ఇందిరమ్మ రాజ్యం వచ్చి 27 నెలలు అయినా ఉద్యమ కారులపై ఇలాంటి హామీ ఇవ్వలేదు అన్నారు