విధిగా విద్యార్థులకు చూపించాల్సిన పార్కు 'ఏకో పార్క్'

విధిగా విద్యార్థులకు చూపించాల్సిన పార్కు 'ఏకో పార్క్'

SRD: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి సరిహద్దు అడవిలో 'ఏకో పార్కును' ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే పర్యావరణ ప్రేమికుడు, హైకోర్టు న్యాయవాది కిషన్ మామిళ్ళ ఏకో పార్కును తప్పక చూడాల్సిందే అంటున్నారు. కాలేజీ విద్యార్థులకు విధిగా ఏకో పార్కును చూపించాల్సిన బాధ్యత ఆయా ప్రిన్సిపాల్, యాజమాన్యాలపై ఉన్నదని పర్యావరణ ప్రేమికుడు పునురుద్ఘాటించారు.