భూ ఆక్రమణలను నెల రోజుల్లో వెలికి తీస్తాం: MLA

భూ ఆక్రమణలను నెల రోజుల్లో వెలికి తీస్తాం: MLA

KDP: బ్రహ్మంగారిమఠం మండలంలో చోటుచేసుకున్న భూ ఆక్రమణలను నెల రోజుల్లో వెలికి తీస్తామని మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. శనివారం రెవెన్యూ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. భూమి లేని ప్రతి పేదవారికి అసైన్‌మెంట్ కమిటీ ద్వారా భూమి మంజూరు చేస్తామన్నారు. రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుని ఆన్లైన్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.