'ఎమ్మెల్యేపై నిరాధారణ ఆరోపణలు తగదు'

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య నిరాధారణ ఆరోపణలు చేయడం తగదని రాష్ట్ర కాలింగ కార్పొరేషన్ ఛైర్మన్ రోణంకి కృష్ణం నాయుడు అన్నారు. మంగళవారం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా అభాసుపాలు చేసేందుకు జరిగే రాజకీయ కుట్రలో భాగంగా ప్రిన్సిపల్ సౌమ్య వ్యవహరిస్తుందన్నారు.