చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పుంగనూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ప్రత్యేక టీమ్
★ పుంగనూరు డిప్యూటీ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన జాకీర్ హుస్సేన్
★ పుంగనూరు పట్టణంహనుమంతరాయిదిన్నెలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు
★ నగరిలో క్షయ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన వైద్య సిబ్బంది