SDPT: క్యాన్సర్ బాధితుడికి అండగా సీఎం రేవంత్

SDPT: సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల సాయి చరణ్ క్యాన్సర్ బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. చికిత్సగా అవసరమైన రూ.12 లక్షలను ఆయనకు అందజేసారు. ఈ మేరకు చికిత్స అనంతరం బాధిత కుటుంబం సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిశారు.