రూ.1,929.99 కోట్ల సాయం ప్రకటించిన కేంద్రం

రూ.1,929.99 కోట్ల సాయం ప్రకటించిన కేంద్రం

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ సహా 6 రాష్ట్రాలకు రూ.1,929.99 కోట్ల అదనపు సాయానికి ఆమోదం తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సహకారం కింద ఈ మొత్తన్ని మంజూరు చేసింది. AP, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌కు అదనపు నిధులకు కేటాయించింది. అలాగే జమ్మూ, నాగాలాండ్‌లకు ఈ నిధులు అందించనుంది.