MRO ఆఫీస్ ముందు దీక్ష

MRO ఆఫీస్ ముందు దీక్ష

MHBD: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లాలోని MRO ఆఫీస్ ముందు తెలంగాణ ఉద్యమకారులు శాంతియుత దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ఉద్యమకారులకు ఇంటి స్థలంతో పాటు పెన్షన్ ఇవ్వాలని విన్నవించారు.